IND V WI 2019 : Rohit Will Have To Wait For Their Spots In Indian Test Squad Says Gautam Gambhir

Oneindia Telugu 2019-08-30

Views 82

Former India opener Gautam Gambhir believes Rohit Sharma has to wait for a spot in the Indian Test eleven with Ajinkya Rahane and Hanuma Vihari justifying their selection. Gambhir stressed that veteran wicketkeeper-batsman Wriddhiman Saha will have wait further as team management would look to persist with Rishabh Pant.
#indvwi2019
#RohitSharma
#GautamGambhir
#WriddhimanSaha

భారత టెస్టు జట్టులో చోటు దక్కాలంటే రోహిత్ శర్మ కొంతకాలం వెయిట్ చేయాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇప్పటికే తుది జట్టులో చోటు దక్కించుకున్న టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకే రహానె, హనుమ విహారి తమ ఎంపికకు న్యాయం చేశారని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS