Gautam Gambhir rates Rohit Sharma over MS Dhoni as best IPL captain, claims Mumbai skipper may win 6-7 titles
#rohitsharma
#msdhoni
#mivscsk
#mumbaiindians
#chennaisuperkings
#ipl
#ipl2020
#indianpremierleague
#gautamgambhir
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తన దృష్టిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహితే ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు. క్రికెట్ నుంచి తప్పుకునేలోపు అతడు మరో మూడు ట్రోఫీలైనా సులువుగా తన ఖాతాలో వేసుకుంటాడని ఈ మాజీ ఓపెనర్ జోస్యం చెప్పాడు.