IPL 2021 : 'MS Dhoni Can't Be Leading CSK When Batting At No.7' - Gautam Gambhir || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-16

Views 308

Gautam Gambhir, the former Indian cricketer, reckons that MS Dhoni shouldn’t be leading the Chennai Super Kings (CSK) while batting at number seven.
#IPL2021
#MSDhoni
#GautamGambhir
#CSK
#ChennaiSuperKings
#KingsPunjab
#KBPS
#SureshRaina
#RavindraJadeja
#KLRahul
#MohammmedShami
#Cricket


ఐపీఎల్ అనగానే టాప్‌ త్రీ జట్లలో గుర్తుకొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్‌. గతంలో టీమిండియా కెప్టెన్‌గా ఉంటూనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ధోనీ ఇప్పటికీ అదే పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌కు మునుపటితో పోలిస్తే అంత దూకుడుగా విజయాలు అందించలేకపోతున్నాడు. దీంతో ధోనీ కెప్టెన్సీతో పాటు టీమ్‌లో స్ధానంపైనా మరోసారి చర్చ జరుగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS