IND V WI 2019 : Kohli Looks To Overtake Dhoni In WI, Rohit Can Go Past Gayle As T20I Sixer King

Oneindia Telugu 2019-08-01

Views 116

Virat Kohli and Rohit Sharma are on the cusp of breaking several records during India's upcoming tour of the West Indies, beginning on August 3 with the T20Is. Kohli can scale a few peaks as captain and as batsman in the series and here's MyKhel taking a close look at the numbers.
#indvwi2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

ప్రపంచకప్ ముగిసింది. ఇక, జట్లన్నీ ద్వైపాక్షిక సిరిస్‌లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరింది. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.
అయితే, మొదటి రెండు టీ20లు ఫ్లోరిడా వేదికగా జరగనుండగా... మిగతా సిరిస్ అంతా కరేబియన్ దీవుల్లో జరగనుంది. వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు అనేక రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ రికార్డులేంటో ఒక్కసారి చూద్దాం...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS