IND V WI 2019,2nd ODI:Team India is currently in West Indies, where they're currently taking on the hosts in the three-match ODI series. The Men in Blue secured a 3-0 whitewash over West Indies in the T20Is, but the first match of the fifty-over series ended in a washout.
#indvwi2019
#2ndODI
#viratkohli
#ravindrajadeja
#rohitsharma
#msdhoni
#rishabpanth
#cricket
#teamindia
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యనటలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీవ్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరిస్‌పై కన్నేసింది.