Hours after Bishan Singh Bedi hit out at Gautam Gambhir saying “he can’t stoop to conquer”, the former Indian opener accused Bedi of having indulged in nepotism. Through a tweet, Gambhir laughed off Bedi’s comments and claimed that the former India skipper had tried to push his ‘undeserving’ son for selection in Delhi’s age-group teams.
#indiavswestindies
#navdeepsaini
#gautamgambhir
#chetanchauhan
#BishenSinghBedi
#DDCA
#bhuvaneshwar
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆదివారం వీరిద్దరూ ఒకరిపై మరొకరు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉంది.