Shubman Gill had refused to walk off after being given out in a Ranji Trophy match and got into an argument with the umpire. "This kind of rowdy behaviour by anyone is unpardonable, least of all by proposed Captain of India A," Bedi wrote on his Twitter handle.
#shubmangill
#ranjitrophy
#umpire
#delhicricketteam
#gurkeeratsinghmann
#bishansinghbedi
#teamindia
భారత-ఏ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ది రౌడీ ప్రవర్తన అని టీమిండియా మాజీ క్రికెటర్ బిషన్ బేడీ అభిప్రాయపడ్డారు. రౌడీ ప్రవర్తన కలిగిన ఏ క్రికెటర్‌ని క్షమించరాదు. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు చేయకముందే గిల్‌ను భారత-ఏ కెప్టెన్‌గా తొలగించాలి అని బేడీ సూచించారు. మొహాలిలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రంజీ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆన్‌ఫీల్డ్ అంపైర్‌ను దూషించడంతో అసహనం వ్యక్తం చేసిన బేడీ పైవిధంగా స్పందించారు.