Mossadek Hossain, the Bangladesh all-rounder, believes that they will be favourites against Sri Lanka in the upcoming three-match ODIs series. Bangladesh are yet to win any series against Sri Lanka in the island country but seem to be confident considering their recent rise in the 50-over format compounded by the instability in their opponent's squad.
#srilanka
#bangladesh
#mosaddekhossain
#cricket
#Worldcup2019
#shakeeb
#mahmadulah
శ్రీలంకతో పోలిస్తే అన్ని విభాగాల్లో తమ జట్టే బలంగా ఉందని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మొసాద్దెక్ హొసేన్ అన్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.