ICC Cricket World Cup 2019 : Trent Boult On Coping With World Cup Heartbreak || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-19

Views 174

New Zealand pacer Trent Boult's plans of getting over the gut-wrenching World Cup loss to England include walking his dog along the beach but he concedes that losing the trophy on boundary-count will be hard to swallow for at least a couple of years.
#ICCWorldCup2019
#worldcup2019final
#TrentBoult
#benstokes
#newzealndvsengalnd
#kanewilliamson

బౌండరీ రూల్ ఆధారంగా ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడం చాలా బాధగా ఉందని న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ అన్నాడు. ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత స్వదేశం చేరుకున్న అనంతరం ట్రెంట్ బౌల్డ్ తొలిసారి పైనల్లో ఓటమిపై నోరువిప్పాడు. బౌండరీల రూల్ ఆధారంగా ఓటమిని చవిచూడటం బాధగా ఉందని, ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేమని చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS