ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: England Test pacer James Anderson has revealed that Ben Stokes had asked the on-field umpires to chalk-off the extra 4 runs that he had scored from the deflected throw in the 2019 ICC World Cup final.
#icccricketworldcup2019final
#engvnz
#benstokes
#martinguptillrunout
#kanewilliamson
#eoinmorgan
తన బ్యాట్‌కి తగిలి బంతి బౌండరీని తాకడం ద్వారా అదనంగా లభించిన నాలుగు పరుగులను స్కోరు బోర్డు నుంచి తొలగించాల్సిందిగా బెన్ స్టోక్స్ ఫీల్డ్ అంఫైర్లను కోరినట్లు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తెలిపాడు. జులై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ కివీస్‌కే విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రో మ్యాచ్‌నే మలుపు తిప్పింది.