ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: England should have been awarded five runs, not six, when Ben Stokes inadvertently deflected a throw to the boundary in Sunday's epic Cricket World Cup final.
#icccricketworldcup2019final
#engvnz
#kanewilliamson
#benstokes
#martinguptillrunout
#eoinmorgan
మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రోకి ఫీల్డ్ అంపైర్ ఆరు పరుగులు ఇవ్వడం ముమ్మాటికీ తప్పేనని ఐసీసీ మాజీ అంఫైర్ సైమన్ టోఫెల్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రో మ్యాచ్‌నే మలుపు తిప్పింది.