ICC Cricket World Cup 2019 Final:Ben Stokes Promoses To Apologise To Kane Williamson After The Match

Oneindia Telugu 2019-07-15

Views 255

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: England have won the most remarkable Cricket World Cup, claiming the title on a boundary countback after the sides couldn’t be split after 50 overs and a super over.
#icccricketworldcup2019final
#engvnz
#benstokes
#martinguptillrunout
#kanewilliamson
#KaneWilliamson
#eoinmorgan

క్రికెట్‌కు పుట్టినిల్లుగా పేరు పొందిన ఇంగ్లండ్‌.. ఎట్ట‌కేల‌కు విశ్వవిజేత‌గా ఆవిర్భ‌వించింది. స‌గ‌ర్వంగా ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుంది. లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో సూప‌ర్ ఓవ‌ర్ చివ‌రిబంతి వ‌ర‌కూ అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు.. కేన్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలోని న్యూజిలాండ్ జ‌ట్టును ఓడించింది. సూప‌ర్ ఓవ‌ర్ సైతం టైగా ముగిసిన‌ప్ప‌టికీ.. ఎక్కువ బౌండ‌రీల‌ను సాధించడం వ‌ల్ల ఇంగ్లండ్‌ను క్రికెట్ జ‌గ‌జ్జేత‌గా ప్ర‌క‌టించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS