Actress Samantha Takes Up The One Bucket Challenge || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-19

Views 5.7K

Actress Samantha Takes Up The One Bucket Challenge.
#SamanthaAkkineni
#onebucketchallenge
#hyderabad
#ohbaby
#nagashaurya
#nandinireddy
#nagachaitanya
#adivisesh
#saidharamtej
#varuntej

ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్ తరహాలోనే ప్రస్తుతం ‘ఒన్ బకెట్’ ఛాలెంజ్ సోషల్‌మీడియాను ఊపేస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ‘ఒన్ బకెట్’ ఛాలెంజ్‌ ప్రారంభమైంది. దీని ఉద్దేశం ఓ వ్యక్తి రోజు మొత్తంలో ఒక్క బకెట్ నీళ్లు మాత్రమే వినియోగించాలి. ప్రస్తుతం చెన్నై ఎదుర్కొంటున్న నీళ్ల కష్టాలు భవిష్యత్‌లో హైదరాబాదీలకు రాకూడదన్న ఉద్దేశంలో సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS