New Zealand captain Kane Williamson won the toss and decided to bat over England in the World Cup final at an overcast Lord's on Sunday.Both the sides were unchanged. He believes the pitch will suit batting despite the overhead conditions. Morgan is quite happy to bowl first.
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా మారుతోంది. 242 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంటూ 23.1 ఓవర్లు ముగిసే సమయానికి 86/4తో ఒత్తిడిలో నిలిచింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన మాట్ హెన్రీ బౌలింగ్‌లో.. ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడిన ఓపెనర్ జేసన్ రాయ్ (17: 20 బంతుల్లో 3x4) వికెట్ కీపర్ లాథమ్ చేతికి చిక్కగా.. అనంతరం కొద్దిసేపు క్రీజులో నిలిచిన రూట్ (7: 30 బంతుల్లో) గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. ఈ దశలో దూకుడు పెంచిన ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (36: 55 బంతుల్లో 7x4)తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9: 22 బంతుల్లో) కూడా పెవిలియన్‌కి చేరిపోయారు.