ICC Cricket World Cup 2019 : Eoin Morgan Record Breaking 17 Sixes Against Afghanistan || Oneindia

Oneindia Telugu 2019-06-19

Views 94

ICC Cricket World Cup 2019:England captain Eoin Morgan blasted a record 17 sixes in a blistering century as the hosts crushed Afghanistan by 150 runs in their Cricket World Cup group-stage match on Tuesday.Morgan scored more than a hundred runs off sixes alone,and only hit four fours in his innings. After knocking his 17th six over the boundary rope,he was caught out next ball in the deep.
#icccricketworldcup2019
#engvafg
#eionmorgan
#Jonnybairstow
#joeroot
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా మంగళవారం అఫ్గాన్‌తో జరిగిన పోరులో 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (71 బంతుల్లో 148 పరుగులు, 4 ఫోర్లు, 17 సిక్సర్లు) అజేయ సెంచరీతో చేసాడు. మోర్గాన్ ఇన్నింగ్స్‌లో 102 పరుగులు సిక్సర్ల ద్వారానే వచ్చాయి అంటే అతను ఎంత విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS