ICC Cricket World Cup 2019 : Eoin Morgan Finally Responded On World Cup 2019 Final Result | Oneindia

Oneindia Telugu 2019-07-20

Views 251

Eoin Morgan says he has not yet decided whether to remain as England's white-ball skipper following their dramatic World Cup win against New Zealand.
#EoinMorgan
#englandcaptain
#benstokes
#engvnz
#worldcup2019
#cricket


లార్డ్స్ వేదికగా జులై 14న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలైనప్పటికీ క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో చివరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ... ఐసీసీ చెత్త రూల్ కారణంగా విజేత కాలేకపోయింది.
బౌండరీ రూల్ ప్రకారం ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించడంపై కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ స్పందించాడు. టైమ్స్‌ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ ఫైనల్‌ ఫలితం తమకు కూడా కష్టంగానే అనిపించిందని మోర్గాన్ పేర్కొన్నాడు. మ్యాచ్‌‍‌ విజేతను ఈ విధంగా నిర్ణయించడం సరైంది కాదని పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS