ఎంజి హెక్టర్ రివ్యూ

DriveSpark Telugu 2019-06-21

Views 193

ఎంజి హెక్టర్ కారు ఇండియన్ మార్కెట్లో ఎంతగానొ మోస్ట్ అవైటెడ్ కారు అవ్వగా, ఈ ఎస్యువి కారును మేము కొయంబత్తూర్ లోని హిల్ స్టేషన్ లో డ్రైవ్ రివ్యూ చెశాము. ఎంజి హెక్టర్ విడుదల నంతరం మార్కెట్లో ఉన్న టాటా హ్యారియర్, జీప్ కంపాస్, హ్యుండై క్రెటా మరియు మహీంద్రా ఎక్స్యువి 500 కారులకు పోటి ఇవ్వనుంది. ఈ విడ్యియో లొ ఈ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకొండి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS