ICC Cricket World Cup 2019 : PCB Asks Sarfaraz To Focus On Remaining Matches || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-19

Views 455

ICC Cricket World Cup 2019:Ehsan Mani phoned Sarfaraz on Tuesday and assured him that the entire nation stands by the team and expects an improved performance in the upcoming matches.
#icccricketworldcup2019
#indvpak
#sarfaraz
#engvafg
#eionmorgan
#Jonnybairstow
#joeroot
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia

గత ఆదివారం మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై పాక్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు.
భారత్ చేతిలో ఓటమి ప్రభావం పాకిస్థాన్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌పై కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోయి ప్రపంచకప్‌‌లోని మిగతా మ్యాచ్‌లపై దృష్టి సారించాలని పాక్ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌కు పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి వెల్లడించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS