ICC Cricket World Cup 2019 : Sarfaraz Gives Heated Message To Pak Team | Oneindia Telugu

Oneindia Telugu 2019-06-18

Views 346

Captain of the Pak team Sarfaraz Ahmed after the abysmal loss at the hands of India said to the teammates that he will not be the only one heading home in case of unfortunate events and they should up their performances.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#rohithsharma
#klrahul
#wahab
#FakharZaman

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భార‌త్‌తో త‌ల‌ప‌డిన మ్యాచ్‌లో దారుణంగా ప‌రాజ‌యంపాల‌వ్వ‌డం పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టులో భ‌యాందోళ‌నల‌ను నింపింది. ఏ మ్యాచ్ ఓడిపోయిన‌ప్పటికీ ఫ‌ర్వాలేదు గానీ.. భార‌త్‌ను ఢీ కొట్టి చ‌తికిల ప‌డ‌టాన్ని పాకిస్తాన్ అభిమానులే కాదు.. దేశ ప్ర‌జ‌లు కూడా జీర్ణించుకోలేని విష‌యం. ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ల‌ప‌డిన ప్ర‌తీసారి ఓటమిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని, క‌నీసం ఈ సారైనా విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆశించాడు స‌గ‌టు పాకిస్తాన్ అభిమాని. గ‌తంలో కంటే ఘోరంగా ఓడిపోవాల్సి వ‌స్తుంద‌ని బ‌హుశా ఊహించి ఉండ‌రు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS