Virat Kohli Is 1st Cricketer With 100 Million Fans On Social Media ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-19

Views 164

Virat Kohli is scaling new heights, not only with the bat but also with his fans. Kohli is immensely active and popular on social space. He has now become the first cricketer in the world ever to breach 100 mn followers on social media. Kohli has Facebook (37.1 million), Twitter (29.4 million) and Instagram (33.5 million).
#viratkohli
#100millionfollowers
#iccworldcup2019
#msdhoni
#rohitsharma
#sachintendulkar
#cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన సాధించాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ ఒకడు. తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్‌లో ఎన్నో రికార్డులను అధిగమించడంతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కోహ్లీ పాపులారిటీ అమాంతం పెరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS