Virat Kohli Becomes 1st Indian To Reach 150M Followers On Instagram | Oneindia Telugu

Oneindia Telugu 2021-09-04

Views 146

Indian skipper Virat Kohli on Friday became the first Indian as well as the first Asian to cross the 150 million followers on Instagram.
#ViratKohli
#Instagram
#InstagramRichList
#CristianoRonaldo
#LionelMessi
#DwayneJohnson
#RohitSharma
#MSDhhoni
#SachinTendulkar
#AnushkaSharma
#Cricket


టీమిండియా కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆట, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్‌స్టాలో భారత సారథి కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 150 మిలియన్ మార్క్​ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి ఆసియా సెలబ్రెటీగా విరాట్ గుర్తింపు పొందాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS