ICC Cricket World Cup 2019 : KL Rahul Ready To Bat In Any Place If Team Wants Him To || Oneindia

Oneindia Telugu 2019-05-18

Views 205

India top-order batsman KL Rahul believes he could be the solution to No. 4 conundrum which is pestering the team management as the ICC Cricket World Cup 2019 approaches. Lokesh Rahul has been inducted in the 15-member strong Indian squad for the quadrennial event, starting in the United Kingdom from May 30, as a reserve opener but the aggressive right-handed batsman could seamlessly settle into the key debate
#icccricketworldcup2019
#worldcup2019
#cwc2019
#klrahul
#india
#bcci
#viratkohli

జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం. ఐపీఎల్‌లో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌తో ఆడటం వల్ల చాలా నేర్చుకున్నా అని టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌ తెలిపారు. 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్‌ జట్టులో కేఎల్ రాహుల్‌ చోటు దక్కించుకున్నాడు. ఎప్పటినుండో నాలుగో స్థానంపై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగో స్థానంలో విజయ్‌శంకర్‌, కేఎల్‌ రాహుల్‌లను బీసీసీఐ ఎంపిక చేసినా.. ఇప్పటివరకు ఎవరు ఆడతారో స్పష్టత లేదు. మరోవైపు దినేష్ కార్తీక్ కూడా ఈ రేసులో ఉన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS