Telugu Film, TV Dancers & Dance Directors Association New Building Inauguration Ceremony

Filmibeat Telugu 2019-05-07

Views 67

The new swanky building of Telugu Film & TV Dancers & Dance Directors Association was inaugurated by Telangana Minister for Film and Cinematography Talasani Srinivas Yadav on Monday. Speaking on the occasion, the Minister said that the State government is committed for the welfare of employees working in the industry.
#TalasaniSrinivasYadav
#TFTDDA
#tollywood
#movienews
#telugucinema
#choreography
#rppatnaik
#kadambarikiran
#cinematography

తెలంగాణా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ &డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ని ప్రారంభించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ డాన్సర్స్ ఎన్నో కష్టాలకు ఓర్చి సినిమాల్లో ఉంటున్నారు అని ,సినీ రంగానికి వారు చేసే కృషి మరువ లేనిదీ అని పేర్కొన్నారు. డాన్సర్స్ కి ఇండస్ట్రీ లో ఎవరితో అయిన ఇబ్బంది ఉంటే తప్పకుండా తన వద్దకు రావాలి అని, నేను చూస్కుంట అని తలసాని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ఆర్.పి.పట్నాయక్,కాదంబరి కిరణ్ కూడా పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS