Secunderabad mp candidate Talasani Sai Kiran Yadav Meet & Greet With Film Celebrities.Noted producer Dil Raju has extended his support to TRS Secunderabad MP candidate Talasani Sai Kiran Yadav. A meet has been organised at Film Chamber earlier today by director N Shankar and Tollywood personalities belonging to Telangana region have graced it.
#dilraju
#loksabahaelection2019
#talasanisaikiranyadav
#talasanisrinivasyadav
#hema
#sharathmarar
#danamnagender
#Secunderabad
టి.ఆర్.ఎస్. పార్టీ సికింద్రాబాద్ M.P కాండిడేట్ అయిన తలసాని సాయి కిరణ్ కి తెలుగు చిత్ర సీమ ప్రముఖులు మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమం లో ప్రముఖ సినీ నిర్మాత దిల్.రాజు,శరత్ మరార్,దానం నాగేందర్,నటి హేమ పాల్గొన్నారు. ఈ సందర్భం గా దిల్.రాజు మాట్లాడుతూ టి.ఆర్.ఎస్. పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకుందని,ఇప్పుడు జరిగే పార్లమంట్ ఎన్నికల్లో కూడా గొప్ప విజయం సాదించాల్సిన ఆవశ్యకత ఉంది అని తెలిపారు. సాయి కిరణ్ ని అందరూ గొప్ప మెజారిటీ తో గెలిపించాలని కోరారు దిల్ రాజు. దానం నాగేందర్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ కి ఎలాంటి అవసరం ఉన్న టి.ఆర్.ఎస్. పార్టీ తప్పకుండా సాయం చేస్తుంది అని తెలిపారు. సాయి కిరణ్ ని అందరూ ఆశీర్వదించాలని కోరారు.