Kadambari Kiran And Team At Manam Saitham Event.
#KadambariKiran
#ManamSaitham
#ManamSaithamsocialEvent
#tollywood
మనం సైతం లో భాగంగా..కాదంబరి కిరణ్ పేదవారికి..అనాధలకు దుప్పట్లు బట్టలు పంచె కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు ఆయన తరపున మరిన్ని సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు.