Telangana Cinematography minister talasani srinivas yadav speech at recent film event.Actress Hansika Motwani drops the first officla teaser of her forthcoming thriller, My Name Is Shruti. Talasani srinivas yadav graced this event.
#Mynameisshruti
#Tollywood
#Hansika
#Talasanisrinivasyadav
#srinivasomkar
#mynameisshrutiteaser
శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ శృతి అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఆర్గాన్ మాఫీయా నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. వైష్ణవి ఆర్ట్స్ పథకం పై రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేశారు