The last time Mumbai Indians played at home, the election fever in the island city was at its peak, India’s World Cup squad was at the centre of every Indian Premier League-related discussion and David Warner and Jonny Bairstow were pummelling virtually every bowling attack for Sunrisers Hyderabad
#ipl2019
#mumbaiindians
#sunrisershyderabad
#rohitsharma
#davidwarner
#playoffs
#hardikpandya
#kanewilliamson
#rashidkhan
గురువారం రాత్రి ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై 16 పాయింట్లతో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే.. 14 పాయింట్లతో ముంబై, హైదరాబాద్ సమంగా ఉంటాయి.లీగ్‌లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ విజయాల్లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు కీలక పాత్ర పోషించారు. ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో మొదటగా బెయిర్‌స్టో స్వదేశానికి వెళ్లగా.. తాజాగా వార్నర్ కూడా జట్టును వీడాడు. వార్నర్ చివరి మ్యాచ్‌లో చెలరేగి ఆడి చక్కటి విజయాన్ని అందించి వెళ్ళిపోయాడు. దీంతో సన్ రైజర్స్ ఈ వార్నర్ లేకుండానే బరిలో దిగనుంది. కీలక మ్యాచ్ సమయంలో వార్నర్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు.