IPL 2019 : Rabada On The Verge Of Breaking All-Time IPL Record || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-30

Views 1

IPL 2019, not many would have predicted the Delhi Capitals to qualify for the playoffs, having failed in the past 6 years. However, this year has been different and one big reason for their success this season has been the performances of young South African pacer, Kagiso Rabada.
#IPL2019
#kagisorabada
#delhicapitals
#rishabpanth
#shikhardhavan
#prithvishaw
#cricket

ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటను చూస్తే ప్లేఆఫ్‌కు చేరుతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే గత ఆరేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో ఫెయిల్ అవుతుంది. అయితే, ఈసారి మాత్రం అలా కాదు... ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. తద్వారా ఏడేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇందుకు కారణం మాత్రం దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడ అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS