The Congress hit out at Prime Minister Narenda Modi on Tuesday over the US ending waivers that allowed India to buy Iranian oil without facing sanctions. The party alleged that PM Modi has asked oil companies not to increase the prices of petrol and diesel till May 23, when the results of the ongoing nation election will be declared. "There is preparation to increase the prices of petrol-diesel by Rs. 5-10 on the evening of May 23. But the country will not be duped by this," Congress spokesperson Randeep Surjewala tweeted.
#loksabhaelections2019
#narendramodi
#petrol
#petrolhike
#bjp
#congress
#RandeepSurjewala
లోక్ సభ ఎన్నికల వేళ ఆరోపణాస్త్రాలు జోరందుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నేతల తీరుగా సాగుతున్న మాటల యుద్ధం పీక్ స్టేజీకి చేరుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా మాటల మంటలు రేపుతున్న కాంగ్రెస్ నేతలు తాజాగా పెట్రో ధరల పెంపుపై పేల్చిన బాంబ్ చర్చానీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చే 23వ తేదీ సాయంత్రమే పెట్రో ధరలు పెరగనున్నాయనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఆ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టడంతో పెట్రో మంట భగ్గుమంటోంది.