IPL 2019 : Virat Kohli Says MS Dhoni Gave Us Massive Scare || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-22

Views 227

Match 39 of IPL 2019 between Royal Challengers Bangalore and Chennai Super Kings at the M. Chinnaswamy Stadium in Bengaluru.Dhoni misses the ball and Shardul Thakur sprints across the pitch.
#IPL2019
#cskvsrcb
#viratkohli
#msdhoni
#RoyalChallengersBangalore
#ChennaiSuperKings
#ShardulThakur
#yuzvendrachahal
#ChinnaswamyStadium
#cricket

సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆఖరి బంతికి ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గెలుపొందింది. దీంతో బెంగళూరు లీగ్‌లో మూడో విజయాన్ని దక్కించుకుంది. మరోవైపు చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తమను భయపెట్టాడని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ధోని వీర విహారం చేయడంతో మ్యాచ్‌ చేజారుతుందని తాము భయపడ్డామని చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS