MS Dhoni has been severely commented for his angry on-field umpire during Chennai Super Kings' tense chase against Rajasthan Royals on Thursday. The CSK skipper was also fined 50 percent of his match fee for breaching IPL Code of Conduct.
#IPL2019
#MSDhoni
#ChennaiSuperKings
#RajasthanRoyals
#josButtler
#Jadeja
#ambatiRayudu
#BenStokes
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ప్రవర్తించిన తీరుపై రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని డగౌట్ నుంచి ఫీల్డ్‌లోకి వెళ్లి మరీ అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.