IPL 2019 : Delhi Capitals Defeat Kolkata Knight Riders By 7 Wickets || Match Highlights || Oneindia

Oneindia Telugu 2019-04-13

Views 63

Shikhar Dhawan made a sublime 97 not out as he combined with Rishabh Pant to steer the Delhi Capitals to a seven-wicket win over the Kolkata Knight Riders. India star Dhawan brilliantly carried his bat, though he fell agonisingly short of three figures at Eden Gardens, as the Capitals chased down a target of 179 with seven ball remaining here on Friday night (April 13).
#IPL2019
#DelhiCapitals
#KolkataKnightRiders
#ShikharDhawan
#RishabhPant
#dineshkarthik
#shubhmangill
#andrerussell
#cricket

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగుు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ 63 బంతుల్లో 97 తృటిలో సెంచరీ మిస్సయ్యాడు.

Share This Video


Download

  
Report form