IPL 2019 : Toss Won By Kolkata Knight Riders | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-24

Views 57

David Warner and Jonny Bairstow have come out all guns blazing for Sunrisers Hyderabad in their IPL 2019 opening game against Kolkata Knight Riders at the Eden Gardens. Bhuvneshwar Kumar is leading SRH as Kane Williamson recovers from an injury.
#IPL2019
#kolkataknightriders
#SunrisersHyderabad
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#MumbaiIndians
#DavidWarner
#rajasthanroyals
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి మ్యాచ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల టెస్టు మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అతడి స్థానంలో వైస్ట్ కెప్టెన్ భువనేశ్వర్ కెప్టెన్‌గా జట్టుని నడిపిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form