IPL 2019 : MS Dhoni Receives A Rare 'Mankad' Signal From Krunal Pandya || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-04

Views 1

Mumbai Indians all-rounder Krunal Pandya earned a lot of praise for sparing Kings XI Punjab's Mayank Agarwal from 'Mankading' him when he had an opportunity to, slyly reminding the Punjab captain Ravichandran Ashwin how 'Mankading' is done.
#IPL2019
#krunalpandya
#mankading
#HardikPandya
#mumbaiindians
#chennaisuperkings
#rohithsharma
#pollard
#msdhoni
#cricket


మన్కడింగ్.. ఐపీఎల్ 2019 సీజన్‌లో తెరపైకి వచ్చిన పేరు. సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ రనౌట్ చేయడంతో దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. బట్లర్‌ను మన్కడింగ్ రనౌట్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS