Team India would be looking to claim the five-match series with another win over Windies in the fifth and final one-day international against West Indies in Thiruvananthapuram on Thursday (November 1). After claiming a mammoth 224-run win in the fourth ODI, skipper Virat Kohli would be hoping his team repeats another good performance against the Windies. Windies looked in sublime form in the second and third ODI as they tied the former and won the latter, but the visitors were completely outplayed in the fourth to trail 1-2 in the series.
#indiavswestindies20185thodi
#msdhoni
#krunalpandya
#india
#australia
#hardikpandya
ఫామ్ లేమితో ధోనీ.. ఆసియా కప్‌లో గాయం కారణంగా హార్దిక్ పాండ్యాలు తప్పుకోవడం టీమిండియా మరో ఇద్దరికి అవకాశం దక్కేలా చేశాయి. అలా మున్ముందు జరగబోయే సిరీస్‌లలో ఆడనున్న కృనాల్ పాండ్యా. రిషబ్ పంత్‌లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే భారత్ జట్టులో ధోనీలా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు యువ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ఆశాభావం వ్యక్తం చేశాడు.