Lakshmi's NTR Movie Team Interview || RGV || Biopic || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-01

Views 219

Lakshmi's NTR Movie Team Press meet. Ram Gopal Varma (RGV) doesn’t make films. He just hurls cannonball-like ideas on to the audience. But there’s something distinct about his latest film, Lakshmi’s NTR, which he has co-directed along with Agasthya Majnu. Here, he turns it into a game of darts, where each idea or event is thrown at you with a sense of purpose, for a change. What’s different around this time is that, there are good guys and bad guys, and their morality isn’t blurred. This is about power grabbing, gossip, malice, legacy, but more than that, Lakshmi’s NTR is a love story about two people who know that their relationship will be questioned.
#lakshmisntr
#ramgopalvarma
#rgv
#tdp
#telugudesamparty
#ysrcp
#sritej
#Vijaykumar
#ntr
#tollywood
#latesttelugumovies

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. తెలంగాణతో పాటు యూఎస్‌లో విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగుపెట్టిన తరవాత జరిగిన పరిణామాలను వర్మ ఈ చిత్రంలో చూపించారు. ఎన్టీఆర్‌ను కొడుకులు, కూతుళ్లు ఎంత క్షోభ పెట్టారు.. అల్లుడు చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారు.. అనే విషయాలను ప్రేక్షకుల ముందు ఉంచారు. ఎన్టీఆర్ పాత్రను తెరపై ఆవిష్కరించడంలో వర్మతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల కష్టం ఉంది. ఒకరు నటించిన విజయ్ కుమార్ అయితే, మరొకరు డబ్బింగ్ చెప్పిన విశ్వ. ఈ చిత్ర విజయం సందర్భం గా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS