RGV Reacts On Lakshmi's NTR Release Controversy | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-13

Views 128

"Those from TDP party complaining to Election commission to STOP release of Lakshmis NTR because it might show the Andhra Pradesh Chief Minister ncbn in bad light should realise that no one can in hell can STOP TRUTH."RGV tweeted."I will fight, If Release is stopped"he said.
#Lakshmi'sNTR
#RGV
#Chandrababunaidu
#TDP
#Ramgopalvarma
#Tollywood
#Telugumovies
#Latesttelugumovies

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌ను కలిసి ఈ నెల 22న ఈ సినిమా విడుదల నిలిపివేయాలనికోరారు. సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS