RGV aka Ram Gopal Varma has hinted that the pre-climax of Lakshmi's NTR will show hard-hitting and controversial facts about NT Rama Rao's life and it might also showcase infamous Viceroy episode.
#lakshmisntr
#ntramarao
#ramgopalvarma
#lakshmiparvathi
సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్త వివాదం లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో హడావిడి సృష్టిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటన ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వర్మ వెల్లడించిన విషయాలు ఇవే..