Ram Gopal Varma Speech at Lakshmis NTR movie pres meet . some time back AP high court postpones Lakshmi's NTR movie. Lakshmi's NTR movie became huge controversy in both Telugu states
#rgv
#chandrababunaidu
#tdp
#lakshmisntr
#ysrcp
#ysjagan
#vijayawada
##highcourt
#supremecourt
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో వివాదం కొనసాగుతోనే ఉంది. రాంగోపాల్ వర్మ విజయవాడ మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్న సంగతి తెల్సిందే.ఓ మీడియా ప్రతినిథి ఆర్జీవిని ప్రశ్నిస్తూ.. నేను విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తున్నాను.. ఎవడికి దమ్ముందో ఆపుకోండి అనే వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని ప్రశ్నించగా.. తాను అలా మాట్లాడలేదని వర్మ తెలిపాడు. ప్రెస్ మీట్ పెడుతున్నాను అని మాత్రమే చెప్పా.. మిగిలినదంతా మీరు ఊహించుకుని చెబుతున్నారు అంతో వర్మ క్లారిటీ ఇచ్చాడు.