R Narayana Murthy Fires On Censor Board, Supports RGV's Lakshmi's NTR | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-25

Views 38

Narayana Murthy Fires On Censor Board Over RGV's Lakshmi's NTR at Sridevi Katha book launch. R Narayana Murthy speech at Sridevi Katha book launch. Sridevi Biography Athiloka Sundari Katha Book Launch at Hyderabad. Rakul Preet Singh, Dil Raju, BVSN Prasad, Sivaji Raja, Narayana Murthy, K Atchi Reddy at the event.
#sridevi
#narayanamurthy
#tollywood
#RakulPreetSingh
#DilRaju
#BVSNPrasad
#SivajiRaja
#NarayanaMurthy
#AtchiReddy

ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు తాజాగా రాసిన అతిలోక సుంద‌రి శ్రీదేవి క‌థ‌ పుస్త‌కావిష్కరణ బుధవారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు, విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ రానాయణ మూర్తి శ్రీదేవికి సంబంధించిన విషయాలతో పాటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సెన్సార్ వివాదం గుర్తు చేసుకున్నారు. గతంలో తన సినిమా సెన్సార్ ఇబ్బంది వచ్చినపుడు బొంబాయి వెళ్లినపుడు శ్రీదేవి కలిశారని రివైండ్ చేసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS