Lakshmi's NTR AP Distributors Moved To High Court For Justice | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-03

Views 779

The Supreme Court on Monday refused to give an urgent hearing to a plea seeking a stay on the release of director Ram Gopal Verma's film 'Lakshmi's NTR'. A bench headed by Chief Justice Ranjan Gogoi dismissed the plea.The Andhra Pradesh distributors of Lakshmi's NTR is moving to High Court as the stay which imposed on releasing the film in AP which resulted in huge losses to them.
#ramgopalvarma
#supremecourt
#lakshmisntr
#simhagarjana
#balakrishna
#chandrababu
#andrapradesh
#lakshmiparwathi
#harikrishna

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఇంకా వివాదాల్లో కొనసాగుతున్నది. ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా హైకోర్టు ఇచ్చిన స్టేపై సవాల్ చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సినిమా నిర్మాత సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా డిస్టిబ్యూటర్లు కూడా కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్దమవుతున్నారు.

Share This Video


Download

  
Report form