IPL 2019: MS Dhoni Takes Last Second DRS In Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match

Oneindia Telugu 2019-03-24

Views 222

During the IPL 2019 opening match between Chennai Super Kings and Royal Challengers Bangalore, DRS again came in favour of MSD - even if it was a lucky break.
#IPL2019
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket


సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ తన టైమింగ్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వికెట్ల వెనుక సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను గీరాటేసే ధోనీ.. తాజాగా డీఆర్‌ఎస్ విషయంలోనూ సెకన్‌ టైమింగ్‌ని ఫాలో అయ్యాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS