IPL 2020, RCB vs KXIP : KL Rahul played a captain's knock and Chris Gayle shines in his first game since January as Kings XI Punjab finally ended their five-match losing streak with an eight-wicket win over Royal Challengers Bangalore in an IPL match at the Sharjah Cricket Stadium on Thursday.
#IPL2020
#RCBvsKXIP
#ViratKohli
#ChrisGayle
#RCB
#KLRahul
#MayankAgarwal
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#NavdeepSaini
#WashingtonSundar
#ShivamMavi
#Cricket
గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పంజాబ్ ఎట్టకేలకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.