IPL 2019 : Three Reasons Why Royal Challengers Bangalore Lost Against Chennai Super Kings | Oneindia

Oneindia Telugu 2019-03-24

Views 41

RCB managed the 6th lowest score in IPL history and their lowest joint-second lowest in the tournament, getting bowled out for 70 in 17.1 overs which CSK chased down in 17.4 overs.
#IPL2019
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ తొలి బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన బ్యాటింగ్ వైఫల్యాన్ని బయటపెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోగా.. సీనియర్లు మొయిన్ అలీ, గ్రాండ్‌ హోమ్ తమ వికెట్ విలువని తెలుసుకోలేకయారు. దీంతో.. 17.1 ఓవర్లలోనే బెంగళూరు జట్టు 70 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 71/3తో చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. స్పిన్‌కి అతిగా అనుకూలించిన పిచ్‌పై బెంగళూరు ఓటమికి గల కారణాల్ని ఓసారి విశ్లేషిస్తే...?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS