Chennai Super Kings all-rounder Dwayne Bravo has revealed the secret behind the success of the franchise. CSK is one of the most successful sides in the Twenty20 league. In fact, not only Chennai has won three IPL titles but also they have qualified for the playoff stages on every occasion (excluding their two-years ban). Chennai has always retained the core of its team, which has played a key role in their success over the years.
#IPL2019
#MSDhoni
#chennaisuperkings
#DwayneBravo
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket
'డాడీస్ ఆర్మీ' ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అనుకుంటున్నారా? గత ఐపీఎల్ సీజన్‌లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టుకి అభిమానులు పెట్టిన ముద్దు పేరు. ఇందుకు కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్ల సరాసరి వయసు 30 ఏళ్లకు పైబడి ఉండటమే. అయితే, ఆ డాడీస్ ఆర్మీనే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత ఏడాది ఫైనల్‌కి చేరడంతో పాటు ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది. తాజా సీజన్ కోసం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కూడా ఎక్కువ మార్పులకు చోటివ్వకుండా.. పాత జట్టువైపే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మొగ్గుచూపింది.