IPL 2019 : No Yo-Yo Test For Chennai Super Kings Players | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-16

Views 69

The Yo-Yo test might be considered a must under the leadership of India skipper Virat Kohli and coach Ravi Shastri, but M.S. Dhoni's Chennai Super Kings will not be performing the fitness test as they gear up for the rigours of the 12th edition of the Indian Premier League.
#ipl2019
#chennaisuperkings
#yoyotest
#fitness
#ipl
#msdhoni
#sureshraina
#ambatirayudu
#shanewatson
#harbajansingh

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో బరిలోకి దిగే అన్ని జట్లతో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 30 ప్లస్ యూత్ ఎక్కువగా ఉన్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(37 ఏళ్లు) మొదలుకుని బ్రావో (35), డుప్లెసిస్‌ (34), హర్భజన్‌ (38), అంబటి రాయుడు (33), మురళీ విజయ్‌ (34), షేన్ వాట్సన్‌ (37), కేదార్ జాదవ్‌ (33), ఇమ్రాన్ తాహిర్‌ (39 ఏళ్లు) ఇలా జట్టులో ఎక్కువ మంది ముప్ఫైకి పైబడిన వారే ఉండటం విశేషం.వీరంతా కూడా గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించినప్పటికీ, ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే అంతంత మాత్రమే. వీరికి యోయో టెస్టు నిర్వహిస్తే తప్పకుండా ఫెయిల్ అవుతారు. బహుశా ఇదే కారణంతో చెన్నై యాజమాన్యం తమ ఆటగాళ్లకు యోయో టెస్టు ఉండదని అధికారిక ప్రకటన చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS