IPL 2019: Kedar Jadhav Thanks Chennai Super Kings For Retaining Him For Upcoming Season | Oneindia

Oneindia Telugu 2018-11-17

Views 533

Among the retained players for Chennai Super Kings was middle-order batsman Kedar Jadhav After the retention period for the 2019 edition came to an end, Jadhav took to Twitter to thank his franchise for backing him.
#IPL2019
#KedarJadhav
#dhoni
#csk

ఐపీఎల్ 2019 సీజన్‌లో తనను అట్టిపెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు కేదార్‌ జాదవ్‌ ధన్యవాదాలు తెలియజేశాడు. ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో వేలం నిర్వహించనున్నారు. దీంతో వచ్చే సీజన్ కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించడంతో ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ఈ క్రమంలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇంగ్లిష్‌ క్రికెటర్‌ మార్క్‌ వుడ్‌తో సహా గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని క్షితిజ్‌ శర్మ, కనిష్క్‌ సేత్‌లను విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form