IPL 2019 : Chennai Super Kings Defeats Kings XI Punjab,In MS Dhoni's150th IPL match

Oneindia Telugu 2019-04-07

Views 55

chennai Super Kings defeated Kings XI Punjab by 22 runs despite some gutsy batting by KL Rahul and Sarfaraz Khan. This was CSK's 4th win in 5 matches in the 2019 Indian Premier League.
#ipl2019
#chennaisuperkings
#csk
#kingsxipunjab
#kxip
#msdhoni
#dhoni

ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. చెపాక్‌ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది.

Share This Video


Download

  
Report form