'Sarvam Thaala Mayam'' To Release On March 8 | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-05

Views 856

The Telugu remake of acclaimed Tamil flick Sarvam Thaala Mayam is scheduled to release on March 8. Directed by Rajiv Menon, the film features GV Prakash and Aparna Balamurli in lead roles.Sarvam Thaala Mayam focuses on the caste system as well as struggles of outsiders in the world of carnatic music.
#sarvamthaalamayam
#gvprakashkumar
#tamilramake
#rajivmenon
#aparnabalamurli
#arrahaman
#tamilremake
#carnaticmusic


జీవి ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా తమిళంలో రూపొందిన సినిమాను, తెలుగులో 'సర్వం తాళమయం' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం లో అపర్ణ బాలమురళి..ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. పేదరికంలో పుట్టిన ఒక యువకుడు, సంగీతం నేర్చుకోవడానికి పడిన కష్టాల నేపథ్యంలో ఈ కథ సాగనుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.కథానాయకుడుకి సంగీతం పట్లనున్న తపన, సంగీతం నేర్చుకోవాలనుకునే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాల్లో ఎదురైన అవమానాలను ఈ ట్రైలర్లో చూపించారు. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS