Bubble Gum Teaser Launch Event లో కొడుకు గురించి చెప్పేసిన రాజీవ్ కనకాల | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-10-10

Views 2

Rajeev Kanakala and Suma Kanakala's son Roshan Kanakala is set to debut in cinema with his upcoming film, "Bubblegum," unveiled by director SS Rajamouli through the release of the film's first look poster | బబుల్‍గమ్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మానస చౌదరీ హీరోయిన్‍గా చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా బబుల్‍గమ్ సినిమాను డైరెక్టర్ రవికాంత్ పారెపు తెరక్కిస్తున్నారు.

#BubbleGumMovie
#BubbleGumMovieTeaserLaunchEvent
#RoshanKanakala
#SumaKanakala
#RajivKanakala
#NaturalStarNani
~ED.232~CA.43~PR.39~

Share This Video


Download

  
Report form